Tuesday, December 2, 2008

Salaam MUMBAI

సలాం ముంబాయి

తీవ్రవాదుల దాడితొ ముంబాయిలొ జరిగంది ప్రమాదం
అది మిగిల్చింది మనకు విషాదం

కాని ఫలించిందా ఉగ్రవాదుల లక్షం
దానికి జవాబు ఫలించలెదు,రికవర్ అయిన ముంబాయే సాక్షం

దాడులతొ దేశాని అల్లకల్లొలం చెయటమే ఉగ్రవాదుల పన్నాగం
ఎన్ని దాడులు జరిగిన గెలుస్తునే వొస్తుంది మన సమేక్యతరాగం

మన అందరిలొ వుంది భారతీయతత్వం
అందుకే విజయం అవుతుంది మనకు శాశ్వతం

బాంబులకు బయపడలెదు ముంబాయి ప్రజలు
ఉగ్రవాదులు పీకలేకపొయారు వారి దైర్యపు భీజాలు

ఎందుకంటె మన దెగ్గర వుంది ఏకమత్యపు మంత్రం
దాని ముందు ఫలించలెధు ఉగ్రవాదుల కుతంత్రం

సత్తా చూపారు మన కమాండొలు
వాళ్ళకి యావత్ దేశం పలుకుతుంది జొహార్లు

భారత్ బాసటగా ప్రపంచ దేశాలు ఇచ్చాయి స్పందన
వారి అందరికి అభినందన

మన ప్రభుత్వం ఉగ్రవాదంపే పెట్టాలి ఉక్కుపాదం
భయపడాలి పలకాలంటే యొవరైన ఆ పదం

చూపించారంటే ఇండియన్ ఆర్మీ వారి సత్తా
నిమిషం కూడ పట్టదు ఏరువేయటానికి ఉగ్రవాదుల చెత్త

కాని అది కాదు మన దేశ అభిమతం
మొదటి నుంచి శాంతియే మనకు సమ్మతం

అది అలసుగా తీసుకొని ఉగ్రవాదులు దాడిని రచిస్తునాయి
మనకు ఎమి చాతకాదని సూచిస్తునాయి

ప్రజల్లొ కూడ అంటునారు ఇప్పటి వరకు జరిగింది ఇక చాలు
ఉగ్రవాదని నశింప చెసి ప్రభుత్వాని చెయమంటునారు మేలు


మా అందరికి కావాలి ప్రశాంతమేన రేపు
దానికి కఠినమేన చర్యలతొ ప్రభుత్వం ఉగ్రవాదాని చెయాలి మాపు

ప్రభుత్వమే కాకుండ మనం కూడ ఎక్యంగా వేయాలి అడుగు
అది తెస్తుంది మన జీవితంలొ వెలుగు

ఈ దాడిలొ మరణించిన అమరవీరులు నిజంగా గ్రేటు
వారు ఈ దెశ ప్రతిష్ట మరింత పెంచటానికి అయ్యారు తొర్పాటు

"ఏక్యమత్యమే మహాబలం"


Satya
భారతీయుడు అయినందుకు గర్విస్తునా